Skip to main content

Posts

Showing posts with the label ఈ కారు లవర్ కానుకా?

ఈ కారు లవర్ కానుకా?

ఈ కారు లవర్ కానుకా? తమిళసినిమా: నటి అంజలి ఇటీవల సంచలనాలకు కేంద్రబిందువుగా మారారు. పినతల్లితో మనస్పర్థలు, దర్శకుడు కలైంజయంతో వివాదం వెరసి అంజలి వార్తల్లో వ్యక్తిని చేశాయి. పినతల్లితో గొడవపడి హైదరాబాదుకు మకాం మార్చిన ఈ బ్యూటీ అక్కడ ఒక సినీ ప్రముఖుని చెప్పుచేతుల్లో ఉన్నట్లు ఆయన ఆమెకు రక్షణగా నిలిచినట్టు ప్రచారం జరిగింది. ఆ తరువాత అంజలికి ఆ వ్యక్తి మధ్య పరిచయం ప్రేమగా మారినట్లు పెళ్లి కూడా చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే పెళ్లి విషయాన్ని అంజలి ఖండించారు. అయితే ప్రేమ మాత్రం రహస్యంగా కొనసాగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.