Skip to main content

Posts

Showing posts with the label బికినీలో ఫెయిల్ అయిన మెగా హీరోయిన్ !

బికినీలో ఫెయిల్ అయిన మెగా హీరోయిన్ !

బికినీలో ఫెయిల్ అయిన మెగా హీరోయిన్ ! యామి గౌతమ్ మంచి అందగత్తే అయినా ఆమెకు అదృష్టం ఆమడి దూరంలో ఉంటుంది. నటిగా మంచి పేరున్నా అవకాశాలు మాత్రం ఈమెకు దరికి రావడంలేదు. కోలీవుడ్, టాలీవుడ్ లలో పెద్దగా హిట్స్ లేని యామి తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకుందామని వెళ్ళిన యామికి అక్కడ స్కిన్ షో చేస్తాను అని అన్నా పట్టించుకునేవారు లేకపోవడం ఆమెకు షాకింగ్ గా మారింది. ఇక వివరాలలోకి వెళితే అక్షయ్ కుమార్ హీరోగా