పవన్ చెప్పబోతున్న 12 పంచ్ డైలాగ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ గోపాల గోపాల. గోపాల గోపాల మూవీకి సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీగా మారుతుంది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత నటిస్తున్న మొదటి మూవీ కావడం, అలాగే ఇది మల్టీస్టారర్ మూవీ కావడంతో గోపాల గోపాల మూవీపై అభదిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పాత్రపై కొంత సమాచారం బయటకువచ్చింది. డైరెక్టర్ కిషోర్ కుమార్ పవన్ పై ప్రత్యేకంగా 12 స్సెషల్ పంచ్ డైలాగ్ లు
Latest Movie News, Movie Trailers & Upcoming Movies, Actress Gallery, popular tv shows,cinema News, Movie gossips, Tollywood movie latest news and many more