‘రుద్రమదేవి’ ట్రైలర్ వస్తోంది అనుష్క ముఖ్యపాత్రలో తెరకెక్కుతున్న ‘రుద్రమదేవి’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గుణశేఖర్ భారీ బడ్జెట్‌తో కాకతీయుల కాళా వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు ఎన్నో అద్భుత సెట్‌లను ఈ చిత్రం కోసం వేయించాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా కథాపరంగా ఎటువంటి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్స్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Latest Movie News, Movie Trailers & Upcoming Movies, Actress Gallery, popular tv shows,cinema News, Movie gossips, Tollywood movie latest news and many more