Skip to main content

Posts

Showing posts with the label హాట్ సీటుపై చిరంజీవి

హాట్ సీటుపై చిరంజీవి

హాట్ సీటుపై చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై మెరవనున్నారు. యాక్టర్ నుంచి పొలిటిషియన్ గా మారిన త్వరలో చిరంజీవి హాట్ సీటుపై కూర్చోనున్నారు.  సూపర్ స్టార్ నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు'  రియాల్టీ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కౌన్ బనేగా కరోడ్ పతి కి తెలుగు వెర్షన్ అయిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో  వీక్షకులను ఎంతగానో అలరిస్తోంది.