Skip to main content

బికినీలో ఫెయిల్ అయిన మెగా హీరోయిన్ !

బికినీలో ఫెయిల్ అయిన మెగా హీరోయిన్ !

YAMI GOWTHAM, akshay kumar, ALLUSIRISH, MEGA COMPOUND,gouravam, BIKINI TEST,
యామి గౌతమ్ మంచి అందగత్తే అయినా ఆమెకు అదృష్టం ఆమడి దూరంలో ఉంటుంది. నటిగా మంచి పేరున్నా అవకాశాలు మాత్రం ఈమెకు దరికి రావడంలేదు. కోలీవుడ్, టాలీవుడ్ లలో పెద్దగా హిట్స్ లేని యామి తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకుందామని వెళ్ళిన యామికి అక్కడ స్కిన్ షో చేస్తాను అని అన్నా పట్టించుకునేవారు లేకపోవడం ఆమెకు షాకింగ్ గా మారింది. ఇక వివరాలలోకి వెళితే అక్షయ్ కుమార్ హీరోగా
రాబోతున్న ‘షౌకీన్' అనే బాలీవుడ్ సినిమా కోసం ఆమెను తీసుకోవాలని బాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నించారు. అక్కడ పెట్టిన అన్ని పరీక్షలలోను పాసైన యామికీ బికినీ టెస్టులో మాత్రం ఎదురు దెబ్బ తగిలింది. బికినీలో సెక్సీగా కనిపించే శరీర కొలతలు ఆమెకు లేక పోవడం, పైగా బికినీ వేసుకుని ఇబ్బందిగా ఫీలవ్వడంతో యామీ గౌతమ్ ను బాలీవుడ్ కు పనికిరాదనీ తేల్చి చెప్పెసారట. అంతేకాకుండా ఆ స్థానంలో లీసా హెడెన్ హీరోయిన్‌గా తీసుకున్నారట. దీనితో షాక్ కు గురైన యామి అటు టాలీవుడ్, కోలీవుడ్ లలోను అవకాశాలు లేక ఇటు బాలీవుడ్ లో కూడ అవకాశాలు లేకుంటే తన పరిస్థితి ఏమిటి? అని అల్లువారి అబ్బాయి తో ‘గౌరవం’ లో నటించిన ఈ ముద్దుగుమ్మ చాల ఫీల్ అవుతోంది అని టాక్.

Comments

Popular posts from this blog

priyamani hot and sexy photos , Priyamani wallpapers

 Priyamani hot and sexy photos  Priyamani Images

జూనియర్ కొడుకు కలియుగ కృష్ణుడా !

జూనియర్ కొడుకు కలియుగ కృష్ణుడా ! నిన్న ఉదయం జూనియర్ ఎన్టీఆర్ కు వారసుడుగా పుట్టిన బుడ్డోడు పుట్టి ఒకరోజు కూడ కాకుండానే మీడియా వార్తలకు ఎక్కాడు. దీనికి కారణం ఈ బుడ్డోడు శ్రీకృష్ణుడు పుట్టిన రోహిణి నక్షత్రంలో పుట్టడం. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇతరులను ఆకర్షిస్తూ అందంగా ఉంటూ ఆజానుబాహుడై అందమైన కళ్ళు,

anchor suma photo gallery,suma photos