మూడో పెళ్లి చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ప్రముఖ సంగీత దర్శకుడు మ్యూజిక్ మేస్ట్రోగా పేరుగాంచిన ఇళయరాజా కుమారుడు సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించాడు. వందకుపైగా సినిమాలకు మ్యూజిక్ ఇచ్చి శభాష్ అనిపించుకున్న యువన్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కాడు.
Latest Movie News, Movie Trailers & Upcoming Movies, Actress Gallery, popular tv shows,cinema News, Movie gossips, Tollywood movie latest news and many more