Skip to main content

Posts

Showing posts with the label గీతాంజలి మూవీ వర్కింగ్ స్టిల్స్

గీతాంజలి మూవీ స్టిల్స్,గీతాంజలి మూవీ వర్కింగ్ స్టిల్స్

గీతాంజలి మూవీ స్టిల్స్ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎమ్.వి.వి.సినిమాస్ పతాకంపై ఎమ్.వి.వి.సత్యనారాయణ నిర్మించిన చిత్రం 'గీతాంజలి'. రాజ్ కిరణ్ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో అంజలి ప్రధాన పాత్ర చేసింది. హర్షవర్ధన్ రాణె, శ్రీనివాస రెడ్డి, రావు రామేష్, బ్రహ్మానందం తదితరులు ఇతర ప్రధాన పాత్రలు చేశారు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందించారు