Skip to main content

Posts

Showing posts with the label బికీనీ జాకెట్‌లో హీరోయిన్ల హొయలు అదరహో! (ఫోటోస్)

బికీనీ జాకెట్‌లో హీరోయిన్ల హొయలు అదరహో! (ఫోటోస్)

బికీనీ జాకెట్‌లో హీరోయిన్ల హొయలు అదరహో! (ఫోటోస్)   హైదరాబాద్: బాలీవుడ్లో హీరోయిన్లు బికినీలు వేసి తెరపై అందాల విందు చేయడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. తాజాగా మరో లేటెస్ట్ ట్రెండ్ ఇపుడు బాలీవుడ్లో హల్ చల్ చేస్తోంది. సాంప్రదాయ బద్దంగా చీర కట్టడం.....పైన మాత్రం సాధారణ జాకెట్ బదులు బికినీ జాకెట్ వేయడం ఇపుడు కొత్త ట్రెండ్. బికినీ జాకెట్టులో ఓ ప్రత్యేకత ఉంది. సాధారణ జాకెట్ కంటే బికినీ జాకెట్ హీరోయిన్లకు సెక్సీ లుక్ తెస్తుంది. స్లీవ్ లెస్‌గా ఉంటుంది. వీపు అందాలు ప్రదర్శించడానికి సౌకర్యంగా ఉంటుంది. ఎద అందాలను మరింత అందంగా ఎక్స్ ఫోజ్ చేస్తుంది.