“అరుంధతి”గా ఐశ్వర్య రాయ్ అనుష్క ప్రధాన పాత్రలో కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ “అరుంధతి”. ఈ సినిమాకి ఎం. శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాత. అనుష్క నటించిన మొట్ట మొదటి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర వసూలు కలెక్ట్ చేయడమే కాకుండా ఇటు టాలీవుడ్ లో అటు కోలీవుడ్ లో అనుష్కకి నంబర్ వన్ స్టార్డంని తెచ్చిపెట్టింది.
Latest Movie News, Movie Trailers & Upcoming Movies, Actress Gallery, popular tv shows,cinema News, Movie gossips, Tollywood movie latest news and many more