ఫేస్‌బుక్ పుణ్యమా అని విడాకులు! ఫేస్‌బుక్ కారణంగా స్నేహాలు, అనుబంధాలు పెరగడమే కాదు.. ఉన్న అనుబంధాలు కూడా తెగిపోయే అవకాశాలున్నాయి. ఈ పాయింట్‌కి బలం చేకూర్చే సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా బోలెడన్ని వున్నాయి. పచ్చగా వున్న కాపురాలు సైతం ఫేస్ బుక్ పుణ్యమా అని కూలిపోయిన సందర్భాలకి అయితే లెక్కే లేదు.
Latest Movie News, Movie Trailers & Upcoming Movies, Actress Gallery, popular tv shows,cinema News, Movie gossips, Tollywood movie latest news and many more