చిరంజీవి 150వ సినిమా రోబో 2? రజినీ కాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా తెరకెక్కిన “రోబో” మూవీ అటు నార్త్ ఇటు సౌత్ ఇండస్ట్రీల్లో రికార్డులు బద్దలు కొట్టింది. దర్శకుడు శంకర్ ఈ సినిమాకి సీక్వెల్ తేసే ఆలోచనలో ఉన్నట్టు గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలు నిజమేనంటున్నారు కోలీవుడ్ సినీ ప్రముఖులు.
Latest Movie News, Movie Trailers & Upcoming Movies, Actress Gallery, popular tv shows,cinema News, Movie gossips, Tollywood movie latest news and many more