Skip to main content

Posts

Showing posts with the label మేనకోడలికి పాలు పడుతున్న మంచు విష్ణు (ఫోటోస్)

మేనకోడలికి పాలు పడుతున్న మంచు విష్ణు (ఫోటోస్)

మేనకోడలికి పాలు పడుతున్న మంచు విష్ణు (ఫోటోస్)     హైదరాబాద్: నటి మంచు లక్ష్మి నెల రోజుల క్రితం ఓ బిడ్డకు తల్లయిన సంగతి తెలిసిందే. తల్లయిన తర్వాత చాలా ఆనందంగా కనిపిస్తోంది లక్ష్మి. కూతురికి ‘విద్యా నిర్వాణ మంచు ఆనంద్' అనే పేరు పెట్టింది. తాజాగా మంచు లక్ష్మి తన సోషల్ నెట్వర్కింగ్‌లో పోస్టు చేసిన ఫోటో ఒకటి ఆసక్తిని రేకెత్తిస్తుంది.