జూనియర్ అభిమానులను టార్చర్ పెడుతున్న బెల్లంకొండ ! జూనియర్ అభిమానులు భయపడినట్లే జరిగింది. ఈనెల 27న విడుదల అవుతుంది అని అనుకున్న ఎన్టీఆర్ ‘రభస’ పాటల వేడుక ఆగష్టు 1కి వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం 27 తారీఖున శిల్పకళా వేదిక ఖాళీ లేదు అని ఈ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ చెపుతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. అయితే అసలు ఈ వాయిదాకి వేరొక కారణం ఉందని అంటున్నారు. ఈ వారం విడుదల కాబోతున్న అల్లుడు శీను రిలీజ్
Latest Movie News, Movie Trailers & Upcoming Movies, Actress Gallery, popular tv shows,cinema News, Movie gossips, Tollywood movie latest news and many more