అభిమానుల కోసం టాప్ ఎక్కిన బన్నీ..

అల్లు అర్జున్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్, హీరోయిన్ పూజా హెగ్డే, మ్యూజిక్ డైరక్టర్ థమన్ కూడా సక్సెస్ ఈవెంట్ కోసం ఇప్పటికే వైజాగ్ చేరుకున్నారు. కాగా, జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్‌కు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా నేడు వైజాగ్‌లో, జనవరి 24న తిరుపతిలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
Comments
Post a Comment