Skip to main content

రవితేజ 'పవర్' ఫుల్ డైలాగ్ టీజర్

రవితేజ 'పవర్' ఫుల్ డైలాగ్ టీజర్





గతకొంతకాలంగా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న మాస్ మహారాజా రవితేజ, సడన్ గా ఓ పవర్ ఫుల్ టీజర్ తో వచ్చి హంగామా చేస్తున్నాడు. 37 సెకన్ల పాటు
వుండే ఈ టీజర్ లో మాస్ మహారాజా డైలాగ్స్ తో అదరగొట్టాడు. “వార్నింగ్ లు వారెంట్ లు.. జైల్లు.. బెయిల్ లు వుండవ్.. ” అంటూ పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ మూవీలో రవితేజ ఎసీపీ బల్ దేవ్ గా కనిపించనున్నాడు. ఈ నెల 10న సినిమా ఆడియోని, 29న మూవీని రిలీజ్ చేయడానికి పాలన్ చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

anchor suma photo gallery,suma photos

priyamani hot and sexy photos , Priyamani wallpapers

 Priyamani hot and sexy photos  Priyamani Images

actress Swathi photo stills