మేనకోడలికి పాలు పడుతున్న మంచు విష్ణు (ఫోటోస్)
హైదరాబాద్: నటి మంచు లక్ష్మి నెల రోజుల క్రితం ఓ బిడ్డకు తల్లయిన సంగతి
తెలిసిందే. తల్లయిన తర్వాత చాలా ఆనందంగా కనిపిస్తోంది లక్ష్మి. కూతురికి
‘విద్యా నిర్వాణ మంచు ఆనంద్' అనే పేరు పెట్టింది. తాజాగా మంచు లక్ష్మి తన
సోషల్ నెట్వర్కింగ్‌లో పోస్టు చేసిన ఫోటో ఒకటి ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఆ ఫోటోలో మంచు విష్ణు తన కోడలు విద్యా నిర్వాణకు పాలు పడుతున్నారు. ‘ఇందుకే
మాది బెస్ట్ ఫ్యామిలీ. నేను...నా భర్త పని మీద బయటకు వెళ్లాం. ఇంట్లో నా
బంగారు తల్లిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు' అంటూ ఆ ఫోటో కింద
వ్యాఖ్యలు చేసింది మంచు లక్ష్మి.
మంచు లక్ష్మి ఇటీవలే ఓ బిడ్డకు సరోగసీ ద్వారా తల్లయింది. అంటే అద్దెగర్భం
ద్వారా పిల్లలను కనడం అన్నమాట. మంచు లక్ష్మి, ఆమె భర్త ఆండీకి సహజ పద్దతిలో
పిల్లలు పుట్ట లేదు. చాలా కాలం పిల్లల కోసం డాక్టర్ల చుట్టూ తిరిగారు. ఈ
పరిణామ క్రమంలో చివరకు పిల్లలు వద్దనుకున్నారు. కానీ సరోగసీ ద్వారా పిల్లలు
పుట్టే అవకాశం ఉండటంతో ఆ విధంగా తల్లిదండ్రులయ్యారు.
జూన్ 15న జన్మించింది
మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ మంచు ఆనంద్ జూన్ 15వ తేదీన జన్మించినట్లు తెలుస్తోంది.
నెలలు నిండక ముందే
మంచు లక్ష్మి కూతురు వాస్తవానికి రెండు వారాల ముందు జన్మించాలి. కానీ
మెడచుట్టూ బొడ్డతాడు చుట్టుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ముందు
సిజేరియన్ చేయాల్సి వచ్చిందట.
అరియానా, వివియానా
ఒకానొక సమయంలో పిల్లలను వద్దనుకున్న మంచు లక్ష్మి, ఆండీ దంపతులు....విష్ణు
కూతుర్లయిన అరియానా, వివియానా అల్లరి చూసిన తర్వాత తమకూ బిడ్డ ఉంటే
బాగుండనే ఆలోచనకు వచ్చారు.
భారీ చిత్రాల నిర్మాత బెల్లంకొండ సురేష్ తన రెండో కుమారుడు సాయి శ్రీనివాస్ ను తెలుగుతెరకు హీరోగా పరిచయం చేయడం కోసం చాలా భారీ ప్రయత్నమే చేస్తున్నారు. ఇందుకోసం ఆయన చేస్తున్న ఖర్చు అక్షరాలా 42కోట్లు అని తెలుస్తోంది. ఇందులో ప్రచారం కోసమే ఏడు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. మాటీవీ, జీ టీవీ, జెమినీ టీవీలకే ఒక్కోదానికీ రమారమీ కోటి రూపాయిల వంతున ప్రచార బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన ప్రచారానికి లెక్కేలేదు.
42 కోట్ల ఖర్చంటే మాటలు కాదు. బాలకృష్ణ లెజెండ్ సినిమాకు అయిన ఖర్చు. అంత పెద్ద హిట్ సినిమా కూడా ఆ మేరకు తిరిగి రాబట్టుకోవడం చాలా కష్టమైంది. మరి ఓ కొత్త హీరో సినిమా, ఎంత వినాయక్ లాంటి దర్శకుడైనా రాబట్టుకోగలదా అన్నది పెద్ద ప్రశ్న,.అనుభవం కలిగిన నిర్మాత బెల్లంకొండకు ఈ సంగతి తెలియంది కాదు..కానీ కొడుకును హీరోగా నిలబెట్టాలన్న తాపత్రయంతో ఆయన అంచనాలకు మించి ముందుకు వెళ్లిపోయారు అనుకోవాలి. ఇప్పుడు వినాయక్ పేరు, పబ్లిసిటీతో ఓపెనింగ్స్ బాగానే వుంటాయి. ఆపైన ఏ మాత్రం బాగున్నా, వన్ వీక్ కలెక్షన్లు ఓకె. అంటే పది నుంచి 15 కోట్ల వరకు ఢోకా లేదు. ఆపైన మంచి టాక్ వస్తే మరో అంతకు అంతా రావచ్చు. కానీ 42 కోట్ల మేరకు అంటే కాస్త కష్టమైన సంగతే. సినిమా అద్భుతంగా వుండాల్సి వుంటుంది.
అయితే బెల్లంకొండ సురేష్ దీని గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని ఇండస్ట్రీ టాక్. కేవలం భారీగా తన కొడుకును పరిచయం చేసాను. ఓ పది పదిహేను కోట్లు పోయినా ఫరవాలేదు..పెద్ద హిరోలతో తీసిన సినిమాల్లో కూడా ఆ మేరకు పోయిన సందర్భాలు వున్నాయి కదా అని టేకిట్ ఈజీగా మాట్లాడుతున్నట్లు సినిమా జనాలు చెప్పుకుంటున్నారు.
అయితే కొస మెరుపు ఏమిటంటే, ఈ సినిమా మొత్తం ఫైనాన్స్ వ్యవహారలపై తయారైందని, సినిమాను ప్యాకేజీ కింది ఫైనాన్సియర్ కు ఇచ్చారని, లాభాలు వచ్చినా ఆ పైనాన్సియర్ కే అని, అసలుకు గ్యారంటీ అని..రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సినిమా ఎలా వున్నా..అల్లుడు శ్రీను కబుర్లకు మాత్రం లోటు లేదు.
- See more at: http://telugu.greatandhra.com/movies/movie-gossip/alludu-seenu-bhari-vuchitha-54349.html#sthash.g04JzCDO.dpuf

అల్లుడి శీను...ఓ భారీ ఉచిత ప్రదర్శన?
అల్లుడి శీను...ఓ భారీ ఉచిత ప్రదర్శన?
Comments
Post a Comment