Skip to main content

పవన్ చెప్పబోతున్న 12 పంచ్ డైలాగ్స్

పవన్ చెప్పబోతున్న 12 పంచ్ డైలాగ్స్


Gopala gopala movie,gopala gopala,gabbarsing2,gabbar sing,tollywood,pawan kalyan,power star,

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ గోపాల గోపాల. గోపాల గోపాల మూవీకి సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీగా మారుతుంది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత నటిస్తున్న మొదటి మూవీ కావడం, అలాగే ఇది మల్టీస్టారర్ మూవీ కావడంతో గోపాల గోపాల మూవీపై అభదిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పాత్రపై కొంత సమాచారం బయటకువచ్చింది. డైరెక్టర్ కిషోర్ కుమార్ పవన్ పై ప్రత్యేకంగా 12 స్సెషల్ పంచ్ డైలాగ్ లు

రాసినట్టుగా టాలీవుడ్ లో కథనాలు వినిపిస్తున్నాయి. ఈ పంచ్ డైలాగ్స్ వెంకటేష్, పవన్ కళ్యాణ్ ల మధ్య జరిగే సంభాషణలో ఎక్కువుగా ఉంటాయని చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారం. ఇదే విషయంపై దర్శకుడు తాజాగా మీడియాతో మాట్లాడాడు. గోపాల గోపాల చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కేవలం 25 నిముషాలు మాత్రమే కనిపిస్తారని చెప్పుకొచ్చాడు. మూవీ రిలీజ్ తరువాత రెస్పాన్స్ వస్తే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సీన్స్ ని మరో రెండు నిముషాలు పెంచే అవకాశం ఉందని కూడ అన్నారు. పవన్ కల్యాణ్ పై షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభించినట్లు లాంచనంగా ప్రారంభించారు. అలాగే చిత్రంలోని పవన్, వెంకటేశ్ ల డైలాగ్ లు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంటాయని, ఇది 2015 సంక్రాంతి పండగ నాటికి ఈ గోపాల గోపాల చిత్రం విడుదలవుతుందని కిషోర్ కుమార్ ప్రెస్ మీట్ లో తెలియజేశాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్ పై రాసిన స్సెషల్ పంచ్ డైలాగ్ లు ఏ విధంగా ఉంటాయన్నదానిపై అభిమానులతో పాటు, సినీ ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది.

Comments

Popular posts from this blog

anchor suma photo gallery,suma photos

priyamani hot and sexy photos , Priyamani wallpapers

 Priyamani hot and sexy photos  Priyamani Images

actress anushka shetty childhood baby photos,stunning beautiful telugu actress anushka still,anushka shetty in silk saree stills ,actress anushka at bahubali movie making photos,Anushka Hot Pics, Hottest Anushka Shetty Sexy Stills