Skip to main content

చిరంజీవి 150వ సినిమా రోబో 2?

చిరంజీవి 150వ సినిమా రోబో 2?



Chiranjeevi, shankar and rajinikanth kandireega.com
రజినీ కాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా తెరకెక్కిన “రోబో” మూవీ అటు నార్త్ ఇటు సౌత్ ఇండస్ట్రీల్లో రికార్డులు బద్దలు కొట్టింది. దర్శకుడు శంకర్ ఈ సినిమాకి సీక్వెల్ తేసే ఆలోచనలో ఉన్నట్టు గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలు నిజమేనంటున్నారు కోలీవుడ్ సినీ ప్రముఖులు.

దర్శకుడు శంకర్ “రోబో2″ సీక్వెల్ కోసం రజినికాంత్ ను సంప్రదించాడట. కాని ఇటువంటి సినిమాలో నటించడం ద్వారా శారీరికంగా ఎంతో స్ట్రెస్ కి లోనవుతామని భావించిన రజినీ ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టు సమాచారం. మరో పక్క కమల్ హాసన్ కూడా మరో ఏడాదిమెగాస్టార్ ను రికమెండ్ చేసిన సూపర్ స్టార్ వరకు డేట్స్ కేటాయించలేని పరిస్థితిలో ఉన్నాడని కోలీవుడ్ కథనం.
దాంతో “రోబో2″ సీక్వెల్ కోసం దర్శకుడు శంకర్ కు చిరంజీవి పేరుని సిఫార్సు చేశాడట రజినీ కాంత్. శంకర్ ఈ విషయమై ఇంకా ఆలోచిస్తున్నట్టు సమాచారం. అన్నీ కుదిరినట్లైతే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా “రోబో2″ కాబోతోంది.

Comments

Popular posts from this blog

priyamani hot and sexy photos , Priyamani wallpapers

 Priyamani hot and sexy photos  Priyamani Images

జూనియర్ కొడుకు కలియుగ కృష్ణుడా !

జూనియర్ కొడుకు కలియుగ కృష్ణుడా ! నిన్న ఉదయం జూనియర్ ఎన్టీఆర్ కు వారసుడుగా పుట్టిన బుడ్డోడు పుట్టి ఒకరోజు కూడ కాకుండానే మీడియా వార్తలకు ఎక్కాడు. దీనికి కారణం ఈ బుడ్డోడు శ్రీకృష్ణుడు పుట్టిన రోహిణి నక్షత్రంలో పుట్టడం. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇతరులను ఆకర్షిస్తూ అందంగా ఉంటూ ఆజానుబాహుడై అందమైన కళ్ళు,

anchor suma photo gallery,suma photos