Skip to main content

సూర్యాకు తిక్క తెప్పిస్తున్న సమంత ప్రవర్తన !

సూర్యాకు తిక్క తెప్పిస్తున్న సమంత ప్రవర్తన !

samantha, anjan, surya, chilubuli, kollywood, media, anjan audio
వరుస పెట్టి కోలీవుడ్ టాప్ హీరోలందరితో సినిమాలు చేస్తున్న సమంత ప్రవర్తన ఇప్పుడు కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం సమంత పెట్టిన వెరైటీ ట్విట్ ‘ఈరోజు నా లైఫ్ లోనే చాల వరస్ట్. ఫ్లైట్ మారుతున్న ప్పుడు బ్యాగ్ మిస్ అయింది. పైగా ఫ్లైట్ కూడ లేట్ అయింది. దానికి తోడు ఫుడ్ పాయిజన్ కూడ అయింది అందుకే అంజాన్ ఆడియో ఫంక్షన్ కు రాలేకపోతున్నా’ అంటూ సమంత పెట్టిన ట్విట్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు సమంత కావాలని ఈ ఆడియో ఫంక్షన్ కు ఎగ్గొట్టిoది అంటూ
సమంత పై కోలీవుడ్ లో మీడియాలో వార్తలు మొదలయ్యాయి. సమంత ఇలా ప్రవర్తించడానికి గల కారణం వచ్చే నెల విడుదల కాబోతున్న ‘అంజాన్’ సినిమా ప్రమోషన్ లో సుర్యాకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి తన ఫోటో కూడ ఈ సినిమా పోస్టర్ల పై చాల తక్కువగా వేస్తూ ఉండటంతో తిక్కరేగిన సమంత సూర్యాకు ఈ విధంగా హ్యాండ్ ఇచ్చింది అని వార్తలు వస్తున్నాయి.  అయితే ఈ మాయలేడి ప్రవర్తన పై సూర్యా విపరీతమైన కోపంగా ఉన్నాడని కోలీవుడ్ మీడియా టాక్. మరి సమంతా సూర్యాలు ఎలా రాజీపడతారొ చూడాలి.

Comments

Popular posts from this blog

priyamani hot and sexy photos , Priyamani wallpapers

 Priyamani hot and sexy photos  Priyamani Images

జూనియర్ కొడుకు కలియుగ కృష్ణుడా !

జూనియర్ కొడుకు కలియుగ కృష్ణుడా ! నిన్న ఉదయం జూనియర్ ఎన్టీఆర్ కు వారసుడుగా పుట్టిన బుడ్డోడు పుట్టి ఒకరోజు కూడ కాకుండానే మీడియా వార్తలకు ఎక్కాడు. దీనికి కారణం ఈ బుడ్డోడు శ్రీకృష్ణుడు పుట్టిన రోహిణి నక్షత్రంలో పుట్టడం. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇతరులను ఆకర్షిస్తూ అందంగా ఉంటూ ఆజానుబాహుడై అందమైన కళ్ళు,

anchor suma photo gallery,suma photos